క్షీణించిన నెల్సన్ మండేలా ఆరోగ్యం

జోహెన్స్‌బర్గ్: నల్ల సూరీడుగా వెలుగొందిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సెన్ మండేలా ఆరోగ్యం చాలా క్షీణించింది. గత కొంత కాలంగా ఆయన ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాదపడుతున్నారు. మండేలాకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తోన్నారు. గత డిసెంబర్ నుంచి ఆయన ఈ వ్యాధికి తరచూ చికిత్స పొందుతూనే ఉన్నారు. మండేలా ప్రస్తుత వయస్సు 94 ఏళ్లు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.