కోబ్రా కథనంపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ

న్యూఢిల్లీ : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయని ఆన్‌లైన్ మ్యాగజైన్ కోబ్రాపోస్ట్ ప్రచురించిన కథనంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీలో 31 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.