కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు

కరీంనగర్: హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అంజనేయ భక్తులు తరలివస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.