కేసులు ఎత్తివేయండి: రైల్వే మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ

సకల జనుల సమ్మె సయయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి సదానందగౌడకు ఆయన ఒక లేఖ రాయడంతో పాటు ఫోన్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఉద్యమాలు చేశారని, ఇందులో భాగంగానే.. వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి కేసులకు గురయ్యామని తెలిపారు. 

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.