కేసీఆర్‌తో వైసీపీ నేత సామల రంగారెడ్డి భేటీ

టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో వైసీపీ నేత సామల రంగారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నెలఖారున సామల రంగారెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా రంగారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.