కేటీఆర్, గుండా మల్లేష్ విడుదల

మహబూబ్‌నగర్ : సడక్ బంద్ సందర్భంగా అరెస్టు అయిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ను షాద్‌నగర్ పోలీసులు విడుదల చేశారు. షాద్‌నగర్ వద్ద సడక్ బంద్‌లో పాల్గొన్న వీరిద్దరిని అరెస్టు చేసి షాబాద్ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం 5.30 గంటలకు సొంత పూచీకత్తుపై పోలీసులు వారిని విడుదల చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.