కిరణ్ అవినీతి త్వరలో బయటపడుతుంది: కోమటిరెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి త్వరలో బయట పడుతుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నందగిరి హిల్స్ లో సీఎం అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వివరాలన్నీ సేకరించామని త్వరలో కోర్టును ఆశ్రయించనున్నట్లు పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.