కింగ్‌ఫిషర్’ లైసెన్స్ నిలిపివేసిన డీజీసీఏ

విజయ్‌మాల్యకు మరో ఎదురు దెబ్బ తగిలింది. లాకౌట్ సమస్య ఇంకా కొలిక్కి రాకపోవడంతో కింగ్‌ఫిషర్ ఏయిర్‌లైన్స్ లైసెన్స్‌ను డీజీసీఏ నిలిపివేసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.