కార్మికనేత హరీష్ రావు-జలమండలి ఎన్నికల్లో ఘన విజయం

జలమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ జలమండలి కార్మిక సంఘం ఎన్నికల్లో తొలిసారి హరీష్ రావు విజయఢంకా మోగించిన్రు. మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై 98ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన్రు. జంటనగరాల్లో కార్మిక సంఘాలకు పీజేఆర్ మరణాంతరం భారీలోటు ఏర్పడింది. ఆ లోటును హరీష్ రావు భర్తీ చేస్తరని కార్మికులు అంటున్నరు. కంగ్రాట్స్ హరీశన్న..

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.