కార్టూన్ లెజెండ్‌ను కబళించిన క్యాన్సర్-కంబాలపల్లి శేఖర్ ఇకలేరు

కార్టూన్ శిఖరం కూలింది. కార్టూన్ ప్రియులకు, కంబాలపల్లి అభిమానుల కంట కన్నీరు మిగిలింది. ప్రముఖ కార్టూనిస్ట్ కంభాళపల్లి చంద్రశేఖర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శేఖరన్న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా ఏళ్లుగా కంభాళపల్లి శేఖర్ సేవలందించారు. శేఖర్ కార్టూన్లో తెలుగు ఫ్లెవర్.. పంచ్.. స్టైల్.. అందరు కార్టూనిస్టుల కంటే భిన్నంగా.. పవర్‌ఫుల్‌గా ఉండేవి..  పొలిటికల్ పంచ్‌లతో  కార్టూన్ వేయడంలో శేఖర్ తర్వాతే ఎవరైనా.. కంభాళపల్లి శేఖర్ రియల్లీ కార్టూన్ లెజెండ్.. తెలంగాణ ఉద్యమంలో శేఖర్ అన్న తనవంతు పాత్రపోషించారు. శేఖర్ అన్నకు పోరుతెలంగాణ కన్నీటి నివాళి………

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.