కాంగ్రెస్ తో వైసీపీ డీల్ ఓకే.. జగన్ కు బెయిల్ ఓకే

విజయమ్మ ఢిల్లీ చుట్టు ఎందుకు తిరిగిందో ఇప్పటికైనా అర్థమైందా? ప్రణబ్ ను ఎందుకు కలిసిందో? వీరప్ప మొయిలీని ఎందుకు కలిసిందో..? షిండేను ఎందుకు కలిసిందో అర్థమైందా? సమైక్యమంటూ సంకలు గుద్దుకుంటూ ఢిల్లీలో హడావుడి చేసే కేవీపీ ఎందుకు కామ్ గా ఉన్నడో తెలిసిందో.. కాంగ్రెస్ అధిష్టానంతో వైసీపీకి డీల్ కుదిరింది. అవినీతి జగన్ కు బెయిల్ మంజూరైంది..

సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పురాగ అర్థమైంది. తెలంగాణ బిల్లు పార్లమెంట్ కు రాకముందే జగన్ షరతులులేని బెయిల్ తెచ్చుకుంటడు. హైదరాబాద్ పై కిరికిరి పెడ్తడు. ఫ్యాక్షనిస్టులను హైదరాబాద్ లో దింపుడు.. లోక్ సభ స్పీకర్ వెంటనే జగన్ రాజీనామాను ఆమోదించాలి..

 

 

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.