కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోంది : సుష్మా

ఢిల్లీ : తెలంగాణకు బీజేపీ మద్దతిస్తదని.. స్టాండ్ మార్చుకునే ప్రసక్తే లేదని సుష్మా స్వరాజ్ అన్నరు. తెలంగాణపై కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. పార్లమెంట్ నడిస్తే బిల్లుల పరిస్థితేంటో కాంగ్రెస్ నాటకాలేంటో తెలుస్తయని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానితో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడానికి కేంద్రం యోచిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.