ఓరి బా(బు)బోయ్‌.. ఎంత విషం దాచుకున్నావ్‌?

 

తెలంగాణ ఏర్పడటం ససేమిరా ఇష్టం లేదన్న చంద్రబాబు విభజనపై విషం కక్కారు.
పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విగొట్టారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయం లో పట్టలేనంత ఆవేశానికి, అసహనానికి లోనయ్యానని చంద్రబాబు అన్నారు. విభజనకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి పెంచుకున్నానని ఇన్నాళ్లు తన మనసులో దాచుకున్న విషాన్ని కక్కారు. ఆ కసి ఇంకా కొనసాగుతుందన్నారు.. మీలో కూడా విభజన కసి ఇంకా కొనసాగాలని ప్రజలను రెచ్చగొట్టారు.
విభజన అవమానం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుం దన్నారు చంద్రబాబు..
 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *