ఓటింగ్ పెట్టమని మేం చెప్పలేదు: మొయిలీ

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పమన్నామేగాని ఓటింగ్ పెట్టమని, తీర్మానాలు చేయమని తాము చెప్పలేదని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును తిప్పి పంపినంత మాత్రాన రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి కాబోదని స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ బిల్లు వచ్చాక సవరణలు ప్రతిపాదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతా

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.