ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా రాజీనామా

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. ఛైర్మన్ రాజీవ్ శుక్లా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. తాజా పరిణామాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.