ఐదింటిలో నాలుగు బీజేపీకే : ఎగ్జిట్ పోల్స్

న్యూఢిల్లీలో : 2014 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐదురాష్ట్రాలకు గాను నాలిగింటిలో బీజేపీ అధికారాన్ని చేపడుతుందని పోల్స్ స్ఫష్టం చేస్తున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు స్వంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సీవోటర్ ఎగ్జిట్ పోల్స్‌లో చెబుతున్నాయి. మిజోరంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించే అవకాశముంది.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం
బీజేపీ – ఢిల్లీ : 26-32, రాజస్థాన్ : 125-135, ఛత్తీగఢ్ : 40 – 48, మధ్యప్రదేశ్ : 123-133

కాంగ్రెస్ – ఢిల్లీ : 18-24, రాజస్థాన్ : 43-53, ఛత్తీగఢ్ : 37-45, మధ్యప్రదేశ్ : 87-97

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 13-19 సీట్లు వచ్చే అవకాశముంది. ఈ పార్టీకి 28 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.