ఈనాడు, ఈటీవీ-2లో ఆంధ్రా ఉద్యోగులకు స్వేచ్ఛ

సీమాంధ్ర ఉద్యమవార్తలను విచ్చలవిడిగా రాయాలని ప్రసారం చేయాలని ఈనాడు, ఈటీవీ 2 ఉద్యోగులకు హుకుం జారీచేసింది. సీమాంధ్ర ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఉద్యోగులు సమైక్యాంధ్ర సభకు వెళ్లాలని తనమాటగా చెప్పమని రామోజీరావు మేనేజర్లకు చెప్పినట్టు సమాచారం. దీంతో ఈనాడు సంస్థల ఉద్యోగులంతా సభలో హల్ చల్ చేసిన్రు.. తెలంగాణ మీటింగ్ కు పోయిన జర్నలిస్టులకు షోకాజ్ నోటీసులిచ్చిన్రు.. సీమాంధ్ర జర్నలిస్టులనేమో దగ్గరుండి పంపించిన్రు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to ఈనాడు, ఈటీవీ-2లో ఆంధ్రా ఉద్యోగులకు స్వేచ్ఛ

  1. chandu says:

    vundhi vundhi le manchi kalam mundhu mundhu naa dongalu katakta loki nadha nadha naa