తెలంగాణ ఉద్యమ సారథి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ విజయశాంతి కూడా వెళ్లారు. మంగళవారం పార్లమెట్ లో ఎఫ్‌డీఐలపై జరగనున్న ఓటింగ్ లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటున్నరు. తెలంగాణకు యూపీఏ చేసిన ద్రోహానికి నిరసనగా ఎఫ్డీైలకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నరు.
ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న కేసీఆర్, విజయశాంతి
Posted on December 3, 2012
This entry was posted in TELANGANA NEWS, Top Stories.