ఎన్‌హెచ్ 7పై 144 సెక్షన్

మహబూబ్‌నగర్ : సడక్ బంద్ నేపథ్యంలో జిల్లా పరిధిలో జాతీయ రహదారి 7పై పోలీసులు 144 సెక్షన్ ప్రకటించారు. సడక్ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఉద్యమకారులు అతిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.