ఎన్నికల బరిలో జేఏసీ నేతలూ : కేటీఆర్

హైదరాబాద్ : వలసలపై కొందరు అనవసరంగా ప్రకటనలు చేస్తున్నారని, పార్టీల్లోకి నేతల వలసలు కొత్తేమీ కాదని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌వు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలో ముఖ్యనేతలైన వైఎస్ , చంద్రబాబుకూడా పార్టీలు మారిన సంగతిని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జేఏసీ నేతలకు కూడా టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం ఉంటుందని, పార్టీ తరఫున కొందరు నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.