ఎన్టీవీకి ఏం తీరింది..!

 రాష్ట్ర విభజనపై విషం కక్కుతూ, కృత్రిమ ఉద్యమాలకు ఊపిరి పోయడమే కాకుండా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్న ‘ఎన్టీవీ’ తెలంగాణలో బహిష్కరణకు గురైంది. సీమాంధ్ర చానల్ ఎన్టీవీ బహిష్కరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక నుంచి ఎన్టీవీని వీక్షించొద్దని, ప్రెస్ మీట్లకు పిలవొద్దని ఆయన ప్రజలకు, తెలంగాణ నేతలకు, ఉద్యమకారులకు కోదండరాం పిలుపునిచ్చారు. ఎన్టీవీ చర్చలకు ఎవరూ వెళ్లొద్దు, ఫోన్‌ఇన్‌లు ఎవరూ ఇవ్వొద్దని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేయాలని ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లను కోరారు. టీ జేఏసీ నిర్ణయానికి ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్లు సహకరించాలని విన్నవించారు. మిగతా చానళ్లు ఇప్పటికైనా వాస్తవాలను ప్రసారం చేయకుంటే వాటిని కూడా బహిష్కరిస్తమని అన్నరు. దీంతో సమైక్యాంధ్ర పేరుతో చెత్తవార్తలను ప్రసారం చేస్తున్న ఎన్టీవీ యాజమాన్యానికి దూలతీరింది.. ఇప్పుడు చెప్పండి ఎన్టీవీకి ఏం తీరింది.. దూల తీరింది..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

2 Responses to ఎన్టీవీకి ఏం తీరింది..!

  1. Chandu says:

    dhula thiraa dhaa mari

  2. panduraj says:

    దూల తీరింది..