ఊపందుకున్న వలసలు

యాజమాన్యం.. బాసుల టార్చర్ తట్టుకోలేక కొందరు.. సాలరీ హైక్ తో కొందరు జర్నలిస్టులు ఇతర చానళ్లకు వలస పోతున్నరు. మరికొందరు అవకాశాల కోసం ప్రదక్షిణ్యలు చేస్తున్నరు. 10 టీవీలో యాజమాన్యం టార్చర్ తట్టుకోలేక కొందరు జర్నలిస్టులు పారిపోగా.. మరికొందరు సాలరీ హైక్ తో ఇతర చానల్ కు పోయారు. ఇంకొందరు గతంలో పనిచేసిన చానళ్ల తలుపులు తడుతున్నరు. ఇక హెచ్ఎం టీవీ ఉద్యోగులైతే పూర్తి అభద్రతాభావంలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన్రు. ఎన్నికల సీజన్ కావడంతో వాళ్లకు అవకాశాలు దొరుకుతున్నయి. కొందరిని హెచ్ఆర్ ఉండమని కోరినా.. ఎన్నికలయ్యాక తీసివేస్తరేమోనన్న అనుమానంతో ఇతర చానళ్లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నరు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.