ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిపితే తెలంగాణకు ప్రమాదమే

పాత యూనివర్సిటీలకే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది. ముఖ్యంగా వైద్య విద్య, సాంకేతిక విద్య, లా, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షల నిర్వహణను సీమాంధ్ర యూనివర్సిటీలకు అప్పగించడంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో సీమాంధ్ర, తెలంగాణకు కలిపి ప్రవేశపరీక్షలు నిర్వహిస్తుండటంపై తెలంగాణ విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నరు.

This entry was posted in ARTICLES.

Comments are closed.