ఉప పోరు- సీమాంధ్ర మీడియా కుట్రల జోరు


ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర మీడియా మళ్లీ కుట్రలకు తెరతీసింది. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ఓడించడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నయి. ఎన్ టీవీ, టీవీ9,  టీవీ5, ఏబీఎన్, ఐ న్యూస్, స్టూడియో ఎన్, మహా న్యూస్ చానళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా బీభత్సమైన క్యాంపెయిన్ చేస్తున్నరు. ఫాల్లు రాజకీయాలతో తెలంగాణవాదాన్ని ఓడించే కుట్ర చేస్తున్నరు. అడ్డదిడ్డమైన స్టోరీలు ప్లే చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు జిల్లా పేజీల్లో వాస్తవాలను మెయిన్ పేజీలో అవాస్తవాలను ప్రచురిస్తున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా సమైక్య పార్టీలకు ఎంత అండగా ఉన్నా తెలంగాణవాదమే గెలుస్తది.

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.