ఉగ్రవాదుల చేతిలో ఐదుగురు సైనికులు మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బెమినాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో ఆరుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమై సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల మరణించారు. స్కూల్ గ్రౌండ్ లోకి ఉగ్రవాదులు క్రికెట్ కిట్ బాగుల్లో మారణాయుధాలు తెచ్చి ఈ దాడి చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.