ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టరట

తెలంగాణ బిల్లు కేబినెట్ ఆమోదం పొంది.. రాష్ట్రపతి దగ్గరికి, అసెంబ్లీకి వెళ్లి వచ్చేసరికి ఆలస్యమవుతుంది కాబట్టి ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టడంలేదని  అఖిలపక్ష భేటీలో షిండే  అన్నరు. దీంతో  సుష్మాస్వరాజ్ తీవ్ర స్వరంతో  ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పిన్రు. బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలు తెలంగాణ బిల్లును ఈ సెషన్స్ లోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నయని బిల్లును ఈ సమావేశాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తమని కమల్ నాథ్ మీడియాతో చెప్పిన్రు. సోమవారం కమల్ నాథ్ ఇంట్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సెషన్స్ లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన్రు.. థాంక్యూ సుష్మాజీ..

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.