ఈ నెల 30 వరకు టీ బిల్లుపై చర్చ : రాష్ట్రపతి

ఢిల్లీ : అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు గడువుపై ఉత్కంఠతకు తెరపడింది. చర్చకు గడువు పెంచమని సీఎం కిరణ్ కోరడంతో రాష్ట్రపతి వారం పాటు గడవు పెంచారు. దీంతో జనవరి 30వరకు టీ-బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఈ వార్తలకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు వాస్తవమేనని నిర్ధారించాయి. రిపబ్లిక్ డే మినాహాయిస్తే మరో ఆరు రోజుల పాటు టీ బిల్లుపై చర్చ జరగనుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.