ఈ నెల 12న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్: ఈ నెల 12న తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల కమిటీ నియామకంపై చర్చించనున్నారు. ఈ నెల 27న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ 12వ వార్షికోత్సవంపై సమావేశంలో చర్చించనున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.