ఈ నెలాఖరుకు సీఎం మార్ప ఖాయం : పాల్వాయి

ఢిల్లీ : ఈ నెలాఖరులోపు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కిరణ్‌ది ఉఫ్ అంటే పోయే పదవి అని, ఆయన పనితీరుపై అధిష్ఠానం గుర్రుగా ఉందని పాల్వాయి తెలిపారు. సీమాంధ్రకు న్యాయం చేసే నాయకుడికే సీఎం పదవి రానున్నట్లు పాల్వాయి పేర్కొన్నారు. 12 వారాల్లోపు తెలంగాణ ఏర్పాటు ఖయమన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.