ఈసారి అండమాన్‌లో కార్గిల్ యుద్ధం- నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ ప్రకాశ్

పనాజీ: ఈసారి అండమాన్ నికోబార్ దీవుల్లో కార్గిల్‌లాంటి యుద్ధం జరిగే అవకాశం ఉందని నౌకాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్‌ప్రకాశ్ అన్నారు. అండమాన్ దీవుల్లోని పలు ప్రాంతాలు దొంగలమయం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, ఓ స్వచ్ఛంద సంస్థ కలిసి భారత తీరప్రాంతాలు, దీవులు అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్ ఆదివారం ముగింపు సందర్భంగా ఆయన పాల్గొని ఈ విధంగా మాట్లాడారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.