ఈనెల 5 నుంచి 30 వరకు పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 5 నుంచి 30 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రకటించారు. అవసరమైతే ఈ గడువును మరింత పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.