ఈనెల 13 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 13 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 13న ఉదయం 9.30 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అటు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీలో 2,600 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లు పూర్తైన బిల్డింగ్‌ల లీజులపై కేబినెట్‌లో వాడివేడి చర్చ జరిగినట్టు సమాచారం. బిల్డింగ్ లీజులపై మంత్రివర్గ ఉపసంఘం వేద్దామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్టు సమాచారం

హోం > తాజా వార్తలు
Sakshi Family Kids Carnival
జీహెచ్‌ఎంసీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీలో 2,600 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లు పూర్తైన బిల్డింగ్‌ల లీజులపై కేబినెట్‌లో వాడివేడి చర్చ జరిగినట్టు సమాచారం. బిల్డింగ్ లీజులపై మంత్రివర్గ ఉపసంఘం వేద్దామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్టు సమాచారం
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.