ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై, ఈటీవీ-2, ఏబీఎన్ చానళ్లపై ప్రెస్ కౌన్సిల్ ఫైర్

తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈటీవీ-2, ఏబీఎన్ చానళ్లపై ప్రెస్ కౌన్సిల్ మండిపడ్డది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నయని.. ఈ చానళ్లు యెల్లో జర్నలిజానికి మారుపేరని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అన్నరు. ఆంధ్రజ్యోతి పత్రిక, చానల్ లైసెన్సును ఎందుకు క్యాన్సల్ చేయొద్దో చెప్పాలని నోటీసులు జారీ చేస్తమన్నరు.  అవును ప్రెస్ కౌన్సిల్ సభ్యులు చెప్పింది నిజమే.. సీమాంధ్ర మీడియా అంతా యెల్లో మీడియానే..  తెలంగాణ ఉద్యమంపై కూడా ఈ ఆంధ్ర చానళ్లన్నీ తప్పుడు వార్తలను ప్రసారం చేసినయి.. చేస్తున్నయి..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై, ఈటీవీ-2, ఏబీఎన్ చానళ్లపై ప్రెస్ కౌన్సిల్ ఫైర్

  1. ravikumar pamula says:

    Jai Jai telanagana