ఈటీవీ-2 మస్తు ఇసం చేస్తున్నది

అబ్బబ్బబ్బా.. ఏం వార్తలవి.. అసలది ఈటీవీ-2నేనా? ఈటీవీ-2 కు అరకొర వాల్యూస్ ఉన్నయని వాదించేవాళ్లంతా నోరెళ్లబెడుతున్నరు. ఈటీవీ-2 పూర్తిస్థాయి సమైక్య చానల్ గా మారపోవడం చూసి షాక్ తిన్నరు.  ఈటీవీ మస్తు ఇసం చేస్తున్నది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నార్మల్ బులెటిన్ నడిపి.. మామూలు కవరేజి ఇచ్చిన రామోజీరావు టీవీ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను చేసుకున్న ఎజెండా సెట్టింగ్ ను మార్చుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్నిభుజానికెత్తుకుంది. ప్రోగ్రామ్స్ ఎత్తివేసి మరీ నిర్విరామంగా సీమాంధ్ర సన్నాసి ఆందోళనలను ప్రసారం చేస్తున్నది. రామోజీరావు చంద్రబాబు ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తున్నడు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to ఈటీవీ-2 మస్తు ఇసం చేస్తున్నది

  1. chandu says:

    excelent anna .