ఇవాళ జీ 24 గంటలు వాళ్లకు లెక్క సెటిల్

జీ 24 గంటలు వాళ్లకు లెక్క సెటిల్ కాబోతున్నది. సోమవారం ఉద్యోగులందరికీ మూడు నెలల జీతం+దీపావళి బోనస్ చెక్కుల రూపంలో ఇవ్వనున్నరు. చెక్కు తీసుకుని వేరే చానల్ కు చెక్కేయండి బ్రదర్స్.. ఆల్  ద బెస్ట్..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.