ఇపుడు రాని తెలంగాణా అవసరం లేదు,

పోరు చరిత్ర వెచ్చని దేహం కింద
కన్ను తెరిచిన అగ్గిపిట్ట
పది కొమ్మలపై నుండి
చేస్తూన్న ఉద్యమం తెలంగాణా
త్యాగాల తెలంగాణా! నా తెలంగాణా!
ఇపుడు రాని తెలంగాణా మనకి అవసరం లేదు,
ఇంత ఉద్యమం వృధా కాకుండా చూసే బాద్యత మనందరిది.
అరవ సంవత్సరాల దోపిడీ చాలు..
.రెండు సంధర్బాల ద్రోహం చాలు…
ఇక భరించేది లేదు..ఉద్యమిద్దాం రండి..
జై తెలంగాణా!జై తెలంగాణా!జై తెలంగాణా!జై తెలంగాణా!

Harri:

This entry was posted in POEMS.

Comments are closed.