ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోనికి ఏడాది శిక్ష!

రోమ్: పోలీసులు జరిపిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కీలక పత్రాలను తన దినపత్రిక జియోర్నేల్ డెయిలీలో లీక్ చేసిన కేసులో ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనికి ఏడాది శిక్ష పడింది. గత నెలలోనే పలు కేసుల్లో శిక్ష పడటం ఇది మూడోసారి. పన్ను ఎగవేత, మైనర్ బాలిక పై లైంగిక వేధింపుల కేసులో కూడా బెర్లుస్కోనికి శిక్షపడింది.

మాజీ ప్రధాని బెర్లుస్కోనికి ఏడాది శిక్ష!
రోమ్: పోలీసులు జరిపిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కీలక పత్రాలను తన దినపత్రిక జియోర్నేల్ డెయిలీలో లీక్ చేసిన కేసులో ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనికి ఏడాది శిక్ష పడింది. గత నెలలోనే పలు కేసుల్లో శిక్ష పడటం ఇది మూడోసారి. పన్ను ఎగవేత, మైనర్ బాలిక పై లైంగిక వేధింపుల కేసులో కూడా బెర్లుస్కోనికి శిక్షపడింది.
This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.