ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నరు. ఈ సెషన్స్ లోనే తెలంగాణ బిల్లుపెట్టండి-సుష్మా

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తోందని, ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెట్టాలని సుష్మాస్వరాజ్ ఇవాళ లోక్ సభలో  డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మద్దతివ్వదని సుష్మాస్వరాజ్ స్ఫష్టంగా చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేపట్టిన ఏ చర్యనూ తాము సమర్థించమని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పగా ఇవాళ పార్లమెంటులో సుష్మాస్వరాజ్ మరోసారి ఖరాఖండిగా చెప్పారు. గ్రేట్ కమిట్ మెంట్.. థాంక్యూ సుష్మక్కా..

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.