ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ మళ్లీ ఆమెదే..

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల కిరీటాన్ని సెరెనా విలియమ్స్ మరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్‌లో షరపోవాను 6-3, 7-6 తేడాతో సెరెనా ఓడించి  ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.