ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులందరికీ ఆల్ ద బెస్ట్. పోయిన సంవత్సరం పోటీచేసి.. ప్రస్తుతం బరిలో ఉన్న రాజమౌళిచారి, కంబాలపల్లి క్రిష్ణపై మెంబర్స్ పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తున్నది. శైలేష్ రెడ్డి నడిపిస్తున్న ప్యానల్ కు, మిగతా తెలంగాణ జర్నలిస్టులందరికీ బెస్ట్ ఆఫ్ లక్.
విజయోస్తు..