ఆప్కోలో 162 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

హైదరాబాద్: ఆప్కోలో 162 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.