వంటగ్యాస్‌కు ఆధార్ కార్డుల అనుసంధానం చేయడంపై హైకోర్టు మండిపసడింది. ఆధార్ కు గ్యాస్ కు లింకేందని ప్రశ్నించింది. ప్రభుత్వంతో పాటు చమురు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది
ఆధార్ కు సిలిండర్లతో లింకేంది?-సర్కార్, చమురు సంస్థలపై హైకోర్టు ఆగ్రహం
Posted on February 11, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.