అస్సాం, గిస్సాం కాదు.. ఇక్కడేం జరిగిందో చెప్పు : నాగం

హైదరాబాద్ : అస్సాం, గిస్సాం కాదు.. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో చెప్పాలని నాగం జనార్ధన్‌రెడ్డి జేపీని నిలదీసిన్రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందా.. లేదా? చెప్పాలని నాగం జేపీని డిమాండ్ చేశారు. .

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.