అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్‌ఎస్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడలో ఘోరంగా విఫలమైందని టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందజేసింది. దీనికి తెలంగాణ నగరా, బీజేపీ, సీపీఐ మద్దతు నిచ్చాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.