అవిశ్వాసానికి మద్ధతివ్వం: రాజ్‌నాథ్

సీమాంధ్ర మీడియా ఆశలు గల్లంతయినయి.  సీమాంధ్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి దూరం ఉండనున్నట్టు బీజేపీ ప్రకటించింది. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి తాము మద్ధతు ఇవ్వబోమని రాజ్ నాథ్ సింగ్  ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం ఉండబోదని పేర్కొన్నారు.

అవిశ్వాసానికి బీజేపీ మద్దతిస్తదని తప్పుడు ప్రచారం చేసిన సీమాంధ్ర మీడియా ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. థాంక్యూ రాజ్ నాథ్ జీ..

 

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.