అల్వాల్‌లో వైఎస్ జగన్‌కు తెలంగాణ సెగ

హైదరాబాద్: వైసీపీ నేత వైఎస్ జగన్‌కు తెలంగాణ సెగ తగిలింది. బొల్లారం ప్రాంతంలో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నరు. జైతెలంగాణ నినాదాలతో మార్మోగించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్ర విభజనను ఆపాలని జగన్ అఫిడెవిట్ అందజేయడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేసిన్రు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.