అమరవీరులను కించపరిస్తే ఊరుకోం: కేటీఆర్

హైదరాబాద్: వాయిలార్ రవి, గులాంనబీ ఆజాద్, రేణుకాచౌదరికి తెలంగాణ అమరులపై మాట్లాడే హక్కులేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేణుకాచౌదరి తెలంగాణ అమరవీరులను కించపరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.