అత్యాచార నిరోధక బిల్లుకు కేంద్రం ఆమోదం

ఢిల్లీ: అత్యాచార నిరోధక బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శృంగారానికి వయోపరిమితి 16 ఏళ్లకు తగ్గించింది. ఇంతకు ముందు మైనర్‌గా 18 సంవత్సరాలలోపు పురుషులను గుర్తించేవారు. ఇప్పుడు అది 16 సంవత్సరాలకు మారింది.ఈ నెల 18 న కెబినేట్ ఆమోదంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 20 తేదిన పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.