అగస్టా హెలికాప్టర్ల కొనుగోల్లో అవకతవకలు: కాగ్

ఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకులు జరిగాయని కంప్ట్రోలర్ ఆండ్ అడిటర్ జనరల్ తన నివేదికలో పేర్కొంది. హెలికాప్టర్ల కొనుగోలులో నిర్ణీత ధరకన్నా ఎక్కువగా చెల్లించారని తెలిపింది. రూ. 3966 కోట్లకు ఇస్తామన్న హెలికాప్టర్లను రూ. 4871.5 కోట్లు చెల్లించాలని పేర్కొంది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రక్షణశాఖ నిబంధనలను ఉల్లంఘించారని కాగ్ ఆరోపించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.