అక్బర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

మత విద్వేషాలు రెచ్చగొ వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిర్మల్, నిజామాబాద్‌లో సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌లో అక్బర్ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ అయ్యింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.